RR: శంకర్‌పల్లి మండలం పిల్లిగుండ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ స్వాతి కాంత్ రెడ్డి యూనిఫామ్‌లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
యూనిఫామ్‌లు అందజేసిన సర్పంచ్


