సౌత్‌జోన్‌తో జరుగుతోన్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్లు చెలరేగుతున్నారు. దీంతో ఆ జట్టు ఇప్పటికే 618/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 250 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కుమార్ కుశ్రాగ (101) సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం అనుకుల్ రాయ్ (41), మహమ్మద్ ఖురైషీ (6) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్: ఈస్ట్ జోన్ భారీ స్కోర్


