హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్‌కిషన్‌ డబుల్‌ సెంచరీ

సౌత్‌జోన్‌తో జరుగుతోన్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌కు అదిరే ఆరంభం తక్కింది. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు.  270 బంతులు ఎదుర్కొని ద్విశతకం పూర్తిచేశాడు. ఈస్ట్‌జోన్‌ భారీ స్కోర్‌ దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఈస్ట్‌జోన్‌ స్కోర్‌ 122 ఓవర్లకు గాను 555 రన్స్‌.