WGL: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, EX MPP ప్రకాష్ రావు అన్నారు. ఎమ్మెల్యేలపై పెట్టిన కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూ ధర్నా


