NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధి, ఏపూర్ రోడ్డులో సర్వే నెం. 576, 638/A/1, 638/A/1/3లలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏర్పాటైన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. జీపీకి10 శాతం భూమి కేటాయించకుండా, రోడ్లు, కరెంటు సదుపాయాలు కల్పించకుండా ఇష్టానుసారంగా వెంచర్లు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు


