ATP: కొత్త రాజకీయ పార్టీ స్థాపించే యోచనలో ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో అనంతపురం పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. మరో పది రోజుల్లో అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలు, భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో అనంతపురానికి వస్తా: మాజీ ఎంపీ


