హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వై. వాసుకు ఉత్కృష్ట సేవ అవార్డు లభించింది. కానిస్టేబుల్‌గా 15 సంవత్సరాలుగా ఎటువంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తిస్తూ, అంకితభావంతో సేవలందించినందుకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ ఈ అవార్డును బహుకరించారు. విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణను అభినందించారు.