KDP: వేంపల్లె–పులివెందుల ప్రధాన రహదారిపై టిప్పర్ డోర్ ఊడిపోవడంతో భారీగా కంకర రోడ్డుపై పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ, ట్రాక్టర్‌ల సాయంతో కంకరను సకాలంలో తొలగించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం తప్పింది. వెంటనే స్పందించిన అధికారులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సకాలంలో స్పందన.. తప్పిన ట్రాఫిక్ తిప్పలు


