హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2024 తర్వాత కుప్పానికి పెద్దిరెడ్డి

CTR: కుప్పంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. లక్ష్మీపురం సమీపంలోని KVR కల్యాణ మండపంలో వైసీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత కుప్పంలో ఆయన రాజకీయ పర్యటన ఇదే తొలిసారి.