E.G: రాజమహేంద్రవరం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం వెనుక కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న ప్రతిష్టాత్మక 'కాపు భవనం' నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు,రామినీడి మురళి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బొమ్మూరులో కాపు భవనానికి భూమి పూజ


