PLD: నరసరావుపేట అమరావతిలో సెప్టెంబర్ 1నుంచి 4 వరకు జరిగిన ఏపీ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 జరిగింది. టెన్నిస్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన జిల్లా హోంగార్డ్ RI (అడ్మిన్) ఎస్. కృష్ణను సోమవారం అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అభినందించారు. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో పల్నాడు పోలీస్‌కు పతకం


