CTR: జిల్లాలోని PVKN డిగ్రీ కళాశాల విద్యార్థులకు సోమవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, OTPలు, బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై సీఐలు చిన్న పెద్దయ్య, నిత్య బాబు సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'OTPలు ఎవరితోనూ పంచుకోవద్దు'


