E.G: బిక్కవోలు మండలం పందలపాకలో అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి-మహాలక్ష్మి దంపతుల పాల్గొని, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట


