BPT: చీరాల YSRCP ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్ ద్వారా కాలువలకు త్రాగునీరు విడుదల చేయాలని నాయకులు కావూరి రమణారెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కావూరివారిపాలెం తదితర పంచాయతీల్లో నీటి ఎద్దడితో ప్రజలు, పశువులు అల్లాడుతున్నాయని తెలపగా, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కాలువలకు త్రాగునీరు విడుదల చేయాలి'


