E.G: అర్హత కలిగిన కొత్త లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులు స్వీకరణ'


