PPM: జిల్లాలో ఐదో షెడ్యూల్ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్, ITDA POకు కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజన సంక్షేమం, భూ బదలాయింపులు, పేసా చట్టం అమలుపై రాష్ట్రపతికి నివేదికను పంపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐదో షెడ్యూల్ అమలులో లోపాలపై వినతి


