హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబాలకు నిత్యసవర సరుకులు అందజేత

W.G: భీమవరం 28వ వార్డులో సోమవారం ముగ్గురు పేద కుటుంబాలకు టిడిపి తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రమేష్ ఆర్థిక సహకారంతో 26 కేజీల చొప్పున బియ్యం, నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందించారు. తోటి మనుషుల కష్టాలను గుర్తించి మన వంతుగా సహాయపడటం మానవతా దృక్పథమని ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత అన్నారు.