ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ కార్మికులపై తీవ్ర పనిభారం మోపుతున్నాయని, వారిని రెగ్యులర్ చేయాలని IFTU డిమాండ్ చేసింది. సోమవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి'


