VZM: నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ధరలను నియంత్రించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సోమవారం ఐద్వా నాయకులు కోరారు. ఈ మేరకు ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నిత్యావసర ధరలు నియంత్రించాలి'


