TPT: రేణిగుంట విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లోని ప్రముఖ ప్రదేశాలను యోగి సందర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
యోగికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే


