GNTR: స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ అధిష్ఠానం రాష్ట్రంలోని 28 జిల్లాలకు సోమవారం ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. గుంటూరు జిల్లాకు ఎంవీ సత్యనారాయణరాజు, పల్నాడుకు కొనకళ్ల నారాయణ, బాపట్లకు జంగా కృష్ణమూర్తిలను నియమించింది. సీనియర్లకే అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సమన్వయం, ప్రచార బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా సత్యనారాయణరాజు


