CTR: స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిత్తూరు కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డా. అనిల్‌కుమార్ సూచించారు. అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా గాంధీ సర్కిల్‌లో ర్యాలీ, మానవహారం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థాలను కాల్చకుండా వాయు కాలుష్య నియంత్రణకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛమైన గాలి కోసం ర్యాలీ


