ప్రకాశం: జరుగుమల్లి (M) దావగూడూరులోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానానికి చెందిన 295.46 ఎకరాల భూముల 2026-27 సంవత్సరానికి బహిరంగవేలం సోమవారం ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికే రైతులు బహిష్కరించి ప్రక్రియను అడ్డుకున్నారు. వర్షాభావం, పంట నష్టాలతో ఇబ్బందుల్లో ఉన్న తమకు పాత బకాయిలు చెల్లించి మళ్లీ వేలంలో పాల్గొనడం సాధ్యం కాదని రైతులు తెలిపారు. దీంతో వేలం ఆగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దేవస్థాన భూముల వేలం బ్రేక్..!


