హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో జాతీయ సదస్సు ప్రారంభం

TPT: జిల్లాలోని ఎస్వీయూ పబ్లిక్, అకాడమిక్ గ్రంథాలయాల్లో సాంకేతికత వినియోగంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఎస్పీఎస్ లైవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి నిపుణులు హాజరయ్యారు. గ్రంథాలయాల్లో సాంకేతికతతో సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడంపై చర్చిస్తున్నారు. 70 పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు.