W.G: పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తోడ్పడటం ఎంతో అభినందనీయమని, దాతల సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అన్నారు. సీతారామపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పాఠశాల పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్ డ్రెస్, ఐడెంటి కార్డులను అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఐడెంటి కార్డులు పంపిణీ


