విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరకుల ధరలతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా నాయకురాలు సత్యవతి తెలిపారు. ధరలు ఇలాగే పెరుగుతుంటే సామాన్యుడు ఎలా కొనాలి, తినాలి, బతకాలని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యావసర ధరలు తగ్గించాలని ర్యాలీ


