TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మట్టి తరలింపు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతూ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మట్టి తవ్వకాలపై ధర్నా


