హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌కు హాజరైన ఎమ్మెల్యే

ATP: విజయవాడ సమీపంలోని మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రెండు రోజుల లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి. జిల్లాలో పార్టీ బలోపేతంపై సీఎం దిశానిర్దేశం చేశారు.