ASR: గిరిజన విద్యార్థులు కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించాలని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సూచించారు. కొయ్యూరు మండలం కాకరపాడు బాలికల వసతిగృహంలో ఏర్పాటు చేసిన ఏఐ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఆరోహన్ కార్యక్రమంలో భాగంగా కాకరపాడులో 50మంది, చింతపల్లి వైటీసీలో 50మంది మొత్తం 100మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏఐతో అద్భుతాలు సృష్టించాలి'


