హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

ప్రకాశం: గోగులదిన్నె లేఔట్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించబడిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత సుంకేసుల గ్రామ వాసులకు మార్కాపురం కలెక్టరేట్‌లో ఇళ్ల పట్టాలను కలెక్టర్ విజయ సునీత సోమవారం అందజేశారు. అలాగే 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు, చీర, గాజులు, పసుపు, కుంకుమ, పశువుల దాన అందజేశారు. నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.