అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని లక్కిరెడ్డిపల్లి-1 సచివాలయం వద్ద నూతన పింఛన్ లబ్ధిదారులు సర్వర్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ ప్రక్రియ కోసం వచ్చిన లబ్ధిదారులు సర్వర్ పునరుద్ధరణ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్కిరెడ్డిపల్లిలో పింఛన్ లబ్ధిదారుల అవస్థలు


