JN: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల దాడిని నిరసిస్తూ సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రభుత్వ తీరును నిరసించారు. మాజీ మంత్రులపై దాడిని కూడా ఖండించారు. పోలీసుల వ్యవహారశైలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: మాజీ మంత్రులపై దాడిని ఖండించిన ఎర్రబెల్లి


