హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారిని మింగేస్తున్న నాపరాయి గుట్టలు

NDL: అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లోని పలు ఆర్‌అండ్‌బీ రహదారుల పక్కన నాపరాళ్ల చెత్తను గుట్టలుగా పోస్తున్నారు. దీంతో రహదారులు కుచించుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.