CTR: భారీ వినాయక విగ్రహాల తరలింపు స్థానికులకు ఇబ్బందిగా మారింది. విద్యుత్ తీగలకు ప్రమాదం జరగకుండా అధికారులు తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో వారం రోజులుగా వ్యాపారులు, గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో నిర్దిష్ట సమయం కేటాయించి రాకపోకలు నియంత్రించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహాల తరలింపుతో ట్రాఫిక్ జామ్


