NTR: ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (బిన్ని) తెలిపారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పడమటిలో మారుతి కోఆపరేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సౌకర్యాల విస్తరణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ


