హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రై సైకిల్ కోసం కలెక్టర్‌కు అర్జీ

PLD: నరసరావుపేట లింగంగుంట్ల దివ్యాంగుడు రమేష్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ట్రై సైకిల్ ఇవ్వాలని కలెక్టర్ కృతికా శుక్లాకు అర్జీ సమర్పించారు. రమేష్ నుంచి కలెక్టర్ కృతికా శుక్ల స్వయంగా అర్జీని స్వీకరించారు. సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని తీసుకుని సమస్య పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.