హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలి: శ్రీదేవమ్మ

KRNL: డీఎస్సీలో అక్రమాలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్, కుల కోటాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. స్పందించకపోతే నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.