హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఎంపీ

KMM: కొణిజర్ల మండలంలోని తనికెళ్ళలో గల ప్రఖ్యాత చంద్రమౌళీశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవాలయాల శంకుస్థాపన మహోత్సవాన్ని సోమవారం నిర్వహించగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ ఆలయానికి 85 ఏళ్ల చరిత్ర ఉందని, ఇప్పుడు రూ. 3.50 కోట్లతో నిర్మించబోతున్నట్లు పునః నిర్మాణ కమిటీ బాధ్యులు వివరించారు.