హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా పునర్వసు హోమం

VSP: వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం పరిధిలోని పురాతన శ్రీరామాలయంలో శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం పునర్వసు హోమం వైభవంగా నిర్వహించారు. వేదఘోషలు, మంత్రనాదాల మధ్య అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేపట్టారు. విశ్వశాంతి, ధర్మ పరిరక్షణ కోసం హోమం నిర్వహించినట్లు ఈవో జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.