హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦రాజమండ్రి పేపర్ మిల్లు కాలుష్యంపై రాజీలేదన్న ఎంపీ పురందేశ్వరి
✦జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తామన్న రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
✦రాజనగరంలో అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలన్న ఎంపీడీవో జే.ఏ ఝాన్సీ
✦అన్నవరం కార్తీకమాసం-2027 పురష్కారాల ఏర్పాట్లను ప్రారంభించిన అధికారులు