హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో భూసేకరణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ప్రతిమా సింగ్ 
★ పాతూరులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య 
★ నిజాంపేటలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్టులు
★ ఏడుపాయల ఆలయంలో వైభవంగా శ్రావణ చివరి సోమవారం వేడుకలు