HYD: అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్ర చరిత్రలోనే మహిళా ఎమ్మెల్యేలను ఇంతలా అవమానించడం ఎక్కడా జరగలేదన్నారు. గత అసెంబ్లీలో కూడా మేము నిలుచుంటే సీఎం, స్పీకర్ కానీ కూర్చోండి అని అడిగిన సందర్భం లేదన్నారు.
తెలంగాణ
VIDEO: 'చరిత్రలోనే ఇంతలా అవమానించడం ఎక్కడా జరగలేదు'


