NTR: నందిగామ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద నిరాహార దీక్ష కొనసాగుతోంది. స్కూల్ ఉపాధ్యాయురాలు స్వరూప రాణి కుటుంబానికి న్యాయం చేయాలని, యాజమాన్యం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ స్వరూప రాణి కుటుంబ సభ్యులు, రమేష్ పవారి నిరసన దీక్ష చేపట్టారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో నిరాహార దీక్ష


