హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో హెచ్‌డీ కాంప్లెక్స్ కార్ పార్కింగ్ తనిఖీలు

TPT: తిరుమల సెక్టార్‌–1 పరిధిలోని హెచ్‌డీ కాంప్లెక్స్ కార్ పార్కింగ్ ప్రాంతంలో ASC టీమ్ సిబ్బంది ఈరోజు తనిఖీలు నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి, అనుమానాస్పద పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు. తిరుమలలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.