KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకుని వెళ్లాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప వైసీపీ కార్యాలయంలో జిల్లా స్థాయి కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం


