KDP: కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని న్యాక్ సంస్థ డైరెక్టర్ రాకేశ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, సోలార్ కన్స్‌క్టషన్, ఎలక్ట్రిషియన్, కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు టైపింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి'


