KKD: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధికారులు అధిక ప్రాధాన్యత నిచ్చి సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్


