హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన

అన్నమయ్య: రాయచోటిలో నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బజార్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. వినూత్నంగా తోపుడు బండిపై కూరగాయలు, నిత్యావసర సరుకులు ఉంచి నిరసన తెలిపారు.