PPM: కొమరాడ మండలంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపుల కారణంగా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాల వల్ల గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొమరాడలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి.


