NDL: గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలో గంగమ్మ ఆలయం కార్యకలాపాల్లో బహిరంగంగా అవమానించడంతో మనోవేదనకు గురై వెంకటరాముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి కారణమైన ఏడుగురిలో మల్లికార్జున, నాగరాజు, నాగ మద్దిలేటి, ఓబులేసులను గోస్పాడు పోలీసులు అరెస్టు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మహత్యకు కారణమైన నలుగురి అరెస్ట్


